New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Komatireddy-Venkat-Reddy-.jpg)
చిట్యాల మండలం సుంకెనపల్లికి చెందిన యాకరి యాదయ్య కుమార్తె భావన భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది. ఆ యువతికి ఉత్తరాఖండ్‌లోని ఐఐఎం కాశీపూర్లో ఎంబీఏ ఎనలిటిక్స్ లో అడ్మిషన్ లభించగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించి రూ.లక్ష అందించారు.