New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Komatireddy-Venkat-Reddy-2.jpg)
ఈ రోజు జరుగుతున్న చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు.