New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/CM-Revanth-reddy-3.jpg)
ఖమ్మం జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. వరదలో కారు కొట్టుకుపోవడంతో మృతి చెందిన యువ సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని రేవంత్ పరామర్శించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటించనున్నారు.