New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLA-Car-Accident--jpg.webp)
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు బీభత్సం సృష్టించింది. తలకొండపల్లి మండలం వెల్జాల్ లో ఆయన ప్రయాణీస్తున్న ఆకు ఓ యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఎమ్మెల్యే కసిరెడ్డికి సైతం గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ముందుభాగం దెబ్బతింది.
తాజా కథనాలు