Telangana Income: తెలంగాణ రాష్ట్రంలో టాక్స్ రాబడి పెరుగుతూ వస్తోంది. గత రెండు ఆర్ధిక సంవత్సరాల్లోనూ పన్ను ఆదాయాలు పెరిగాయి. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ బడ్జెట్ అంచనాల కంటే టాక్స్ రాబడి పెరిగింది. కంప్రోల్టార్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2023-24 ఆర్ధిక సంవత్సరం లెక్కల ప్రకారం 2024 మార్చి నాటికి 1.35 లక్షల కోట్లు పన్ను ఆదాయం తెలంగాణకు వచ్చింది. జీఎస్టీ, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, సేల్స్ టాక్స్, సెంట్రల్ టాక్స్ లలో వాటా, ఇతర టాక్స్ ఆదాయాలతో ఈ మొత్తం వచ్చినట్టు కాగ్ చెప్పింది.
పూర్తిగా చదవండి..Telangana Income: పెరిగిన తెలంగాణ రాష్ట్ర టాక్స్ రాబడి..
ఈ ఆర్ధిక సంవత్సరంలో అంటే 2023-24 లో తెలంగాణ రాష్ట్ర పన్ను ఆదాయాలు పెరిగినట్టు కాగ్ వెల్లడించింది. బడ్జెట్ అంచనాల కంటే, ఏక్కువగా టాక్స్ రాబడి వచ్చినట్టు కాగ్ చెప్పింది. కాగ్ లెక్కల ప్రకారం 2024 మార్చి నాటికి 1.35 లక్షల కోట్లు పన్ను ఆదాయం తెలంగాణకు వచ్చింది.
Translate this News: