Telangana Group 2 Exam Postpone: తెలంగాణ గ్రూప్ ఎగ్జామ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.. తెలంగాణలో గ్రూప్ 2(TSPSC Group 2) పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి నవంబర్ 2, 3వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ, నవంబర్ నెలలోనే తెలంగాణ ఎన్నికలు ఉండటంతో.. పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు. By Shiva.K 10 Oct 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Group 2 Exams Postponed: తెలంగాణలో గ్రూప్ 2(TSPSC Group 2) పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి నవంబర్ 2, 3వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ, నవంబర్ నెలలోనే తెలంగాణ ఎన్నికలు ఉండటంతో.. పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు. ఇక వాయిదా పడిన పరీక్షలను కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం.. అంటే. జనవరి 6, 7 వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది టీఎస్పీఎస్సీ. Also Read: TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..! Nara Lokesh CID: ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ #telangana #tspsc-group-2 #telangana-group-2-exams-postponed #tspsc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి