New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/tsrationcardekyc1-1696160059-jpg.webp)
రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 31తో ఈ గడువు ముగియనుంది. త్వరగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించడంతో రేషన్ దుకాణాల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు. పలు రకాల సమస్యలు తలెత్తడంతో గడువు పొడిగించాలని డిమాండ్స్ రావడంతో ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా కథనాలు