New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/TG-IAS-Transfers-.jpg)
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగించింది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఎండీగా దాన కిషోర్, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాత్సవ, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా ఛాహత్ బాజ్‌పేయ్ ను నియమించింది.