గౌడ కులస్తులకు కాటమయ్య రక్షణ కిట్లు-LIVE

గీత కార్మికులకు 'కాటమయ్య రక్షణ కిట్లు' అందించే కార్యక్రమాన్ని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడ తాటివనంలో మరికొద్ది సేపట్లో ప్రారంభించనున్నారు. అనంతరం గౌడ కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. కార్యక్రమం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

CM Revanth Reddy: వారికి గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
New Update

#cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి