KCR: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.

KCR: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
New Update

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.







ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆయన ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ తదితర బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం ప్రజలకు సోషల్ మీడియా ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

#new-year-2024 #brs-cm-kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe