New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CM-KCR-jpg.webp)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆయన ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ తదితర బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం ప్రజలకు సోషల్ మీడియా ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తాజా కథనాలు