/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Telangana-Congress-jpg.webp)
Telangana Assembly Elections: కమ్యూనిస్టులతో పొత్తు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్(Congress) ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. రెండు స్థానాలను కమ్యూనిస్టులకు కేటాయించింది. ఇక మిగిలిన 17 మంది అభ్యర్థుల పేర్లతో నేడో, రేపో ఫైనల్ లిస్ట్ విడుదల చేయనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే అంటూ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపుగా వీరి అభ్యర్థిత్వమే ఖరారైందని చెబుతున్నారు ఆ పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ థర్డ్ అండ్ ఫైనల్ లిస్ట్ వివరాలు మీకోసం..
అభ్యర్థులు వీరే..
1. పురమళ్ల శ్రీనివాస్ - కరీంనగర్
2. వివేక్ - చెన్నూరు
3. సురేష్ షెట్కార్ - నారాయణఖేడ్
4. నీలం మధు - పటాన్ చెరు
5. కోరం కనకయ్య - ఇల్లందు
6. విజయ బాయీ - వైరా
7. రాగమయి దయానంద్ - సత్తుపల్లి
8. జారే ఆదినారాయణ - అశ్వారావుపేట
9. కేకే మహేందర్ రెడ్డి - సిరిసిల్ల
10. షబ్బీర్ అలీ - కామారెడ్డి
11. ఏనుగు రవీందర్ రెడ్డి - బాన్సువాడ
12. తోట లక్ష్మీకాంతారావు - జుక్కల్
13. ఆకుల లలిత - నిజామాబాద్ అర్బన్
14. పటేల్ రమేష్ రెడ్డి - సూర్యాపేట
15. అద్దంకి దయాకర్ - తుంగతుర్తి
16. మస్కత్ అలీ - చార్మినార్
17. రామచంద్రునాయక్ - డోర్నకల్
Also Read:
పొంగులేటి శ్రీనివాస్ ఆస్తి ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు..!
నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా?