నాపై కుట్ర: బండి సంజయ్ సంచలన ప్రెస్ మీట్-LIVE

తనను ఓడించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. బండి సంజయ్ ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
నాపై కుట్ర: బండి సంజయ్ సంచలన ప్రెస్ మీట్-LIVE

Advertisment
తాజా కథనాలు