/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Telangana-Political-Parties-jpg.webp)
Telangana Elections MLA Candidates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ వెలువడటం మొదలు.. నామినేషన్ల ప్రక్రియ, నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయి.. అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. మొన్నటికి(నవంబర్ 29) ఎన్నికల ప్రచారం ముగియగా.. గురువారం నాడు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వీరిలో 221 మంది మహిళలు ఉన్నారు. మరి ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీలో ఉన్నారో ఓసారి తెలుసుకుందాం../rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Adilabad-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Karimnagar-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Khammam-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Mahabubnagar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Medak-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Nalgonda-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Nizamabad-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Rangareddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Warangal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Hyderabad-3-1024x447.webp)
Also Read:
తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..
ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!
Follow Us