రాజీవ్ గాంధీకి రేవంత్ ఘన నివాళి-LIVE

నేడు రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వీహెచ్, పీ విజయారెడ్డి తదితరులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
రాజీవ్ గాంధీకి రేవంత్ ఘన నివాళి-LIVE

Advertisment
తాజా కథనాలు