రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ లో నిర్వహించనున్న రైతుల సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఉన్నారు.

New Update
రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ
Advertisment
తాజా కథనాలు