ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సీఎం పరామర్శ

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

New Update
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సీఎం పరామర్శ

Advertisment
తాజా కథనాలు