బండి సంజయ్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు రేవంత్ బండి సంజయ్ కు లేఖ రాశారు.

New Update
బండి సంజయ్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్!

publive-image

Advertisment
తాజా కథనాలు