/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy-11-jpg.webp)
At Home reception at Rashtrapati Nilayam: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ హాజరయ్యారు. ఇక విపక్ష నేతలు.. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
రాష్ట్రపతితో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..
Chief Minister of Telangana Shri A. Revanth Reddy along with his wife called on President Droupadi Murmu at Rashtrapati Nilayam pic.twitter.com/3vnym51yzH
— President of India (@rashtrapatibhvn) December 22, 2023
ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై..
Governor of Telangana Dr Tamilisai Soundararajan called on President Droupadi Murmu at Rashtrapati Nilayam pic.twitter.com/PBb9d6EPvY
— President of India (@rashtrapatibhvn) December 22, 2023
బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన నేతలు..
President Droupadi Murmu hosted an 'At Home' reception at Rashtrapati Nilayam, Secunderabad, Telangana. pic.twitter.com/S1kf668MRr
— President of India (@rashtrapatibhvn) December 22, 2023
Also Read:
ఒకే ఒక్క క్లిక్.. కట్ చేస్తే రూ. 17 లక్షల ఫసక్.. అసలేమైందంటే..
పార్టీ కోసం వెయ్యి కోట్లు అడిగాడు.. జేడీపై కేఏపాల్ సంచలన ఆరోపణలు..