Telangana BJP MLA Candidates First List: ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ 55 మందితో ఫస్ట్ లిస్ట్ ను (T-Congress First List) విడుదల చేసింది. దీంతో బీజేపీ టికెట్ల ప్రకటనలో వెనకబడిందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. దాదాపు 37 సీట్లపై ఏకాభిప్రాయం రావడంతో.. ఆయా అభ్యర్థుల వివరాలను అధికారికంగా విడుదల చేయాలని భావిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీ విడుదల చేయనున్న ఫస్ట్ లిస్ట్ లో సీట్ల ఖరారైన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1.గద్వాల్ - డీకే అరుణ
2.కరీంనగర్ - బండి సంజయ్
3.అంబర్ పేట - కిషన్ రెడ్డి
4.ముషీరాబాద్ - బండారు విజయలక్ష్మి
5.ఆర్మూర్ - ధర్మపురి అరవింద్
6.బోథ్ - సోయం బాపూరావు
7.దుబ్బాక - మాధవనేని రఘునందన్ రావు
8.హుజూరాబాద్ - ఈటెల రాజేందర్
9.మహబూబ్ నగర్ - జితేందర్ రెడ్డి
10.కల్వకుర్తి - తల్లోజు ఆచారి
ఇది కూడా చదవండి: Telangana Elections: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కోసం బీజేపీ వెయిటింగ్? సీక్రెట్ ఇదేనా!
11.నిర్మల్ - ఏలేటి మహేశ్వర రెడ్డి
12.ముధోల్ - రామారావు పటేల్
13.ఖానాపూర్ - రాథోడ్ రమేష్
14.ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి
15.మల్కాజ్ గిరి - ఎన్ రామచంద్ర రావు
16.ఉప్పల్ - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
17.తాండూర్ - కొండా విశ్వేశ్వర రెడ్డి
18.మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
19.వేములవాడ- తుల ఉమ
20.కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
ఇది కూడా చదవండి: TS Elections 2023: బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో తెలుసా?: ఆర్టీవీతో వివేక్ స్పెషల్
21.ధర్మపురి - వివేక్ వెంకటస్వామి
22.ఇబ్రహీంపట్నం - బూర నర్సయ్య గౌడ్
23.పఠాన్ చెరువు - నందీశ్వర్ గౌడ్
24.భువనగిరి - గూడూరు నారాయణ రెడ్డి
25.గోషామహల్ - విక్రమ్ గౌడ్
26.మక్తల్ - జలంధర్ రెడ్డి
27.భూపాలపల్లి - చందుపట్ల కీర్తీ రెడ్డి
28.కాగాజ్ నగర్ - పాల్వాయి హరీష్
29.రాజేంద్ర నగర్ - తోకలా శ్రీనివాస్ రెడ్డి
30.మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్
ఇది కూడా చదవండి: Turmeric Board: పసుపు బోర్డు తెలంగాణలో కాదా? కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఏం ఉంది?
31.సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి
32.కామారెడ్డి - విజయశాంతి
33.నారాయణపేట - రతంగ్ పాండు రెడ్డి
34.అందోల్ - బాబు మోహన్
35.మానకొండూర్ - అరేపల్లి మోహన్
36.సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వర రావు
37.ధర్మపురి - వివేక్ వెంకటస్వామి