Telangana BJP MLA Candidates First List: ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ 55 మందితో ఫస్ట్ లిస్ట్ ను (T-Congress First List) విడుదల చేసింది. దీంతో బీజేపీ టికెట్ల ప్రకటనలో వెనకబడిందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. దాదాపు 37 సీట్లపై ఏకాభిప్రాయం రావడంతో.. ఆయా అభ్యర్థుల వివరాలను అధికారికంగా విడుదల చేయాలని భావిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీ విడుదల చేయనున్న ఫస్ట్ లిస్ట్ లో సీట్ల ఖరారైన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..TS BJP First List: 37 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే.. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్
ఏ క్షణమైనీ బీజేపీ ఫస్ట్ లిస్ట్ లిస్ట్ ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే.. మొదటి విడతగా 37 మంది పేర్లతో జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: