TG Assembly 2024: తెలంగాణలో ఈ రోజు విద్యుత్ రంగంపై జరిగిన చర్చ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. జగదీశ్ రెడ్డిపై కేసులు ఉన్నాయని.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపించారు. దమ్ముంటే అవి నిరూపించాలని.. లేకపోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సీఎం రాజీనామా చేయాలని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. లేకపోతే ఈ చెత్తగాళ్ల మాటలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు.
పూర్తిగా చదవండి..VIDEO: కోమటిరెడ్డి బ్రదర్స్ చెత్తగాళ్లు.. అసెంబ్లీలో మాటల తూటాలు!
చెత్తగాళ్లంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విద్యుత్ రంగంపై ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాటల తూటాలు పేలాయి.
Translate this News: