UIDAI: ఆధార్ నెట్వర్క్ లో సాంకేతిక స‌మ‌స్యలు.. తెలంగాణలో నిలిచిన రిజిస్ట్రేష‌న్లు!

దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్‌లైన్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. UIDAI నెట్వర్క్ లో సాంకేతిక కార‌ణాల‌తో ఈ సమస్య తలెత్తగా ఆధార్ ఆధారిత ఓటీపీ సేవలు, రిజిస్ట్రేషన్స్ త‌దిత‌ర సేవలు నిలిచిపోయాయి. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వీసులపై ఈ ప్రభావం ప‌డింది.

New Update
UIDAI: ఆధార్ నెట్వర్క్ లో సాంకేతిక స‌మ‌స్యలు.. తెలంగాణలో నిలిచిన రిజిస్ట్రేష‌న్లు!

Hyderabad: దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్‌లైన్ సేవలు గురువారం నిలిచిపోయాయి. UIDAI నెట్వర్క్ లో తలెత్తిన సాంకేతిక కార‌ణాల‌తో ఈ సమస్య తలెత్తింది. దీంతో ఆధార్ ఆధారిత ఓటీపీ సేవలు, రిజిస్ట్రేషన్స్ త‌దిత‌ర సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆ ప్రభావం తెలంగాణలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖ సర్వీసులపైన ప‌డింది. రిజిస్ట్రేషన్లకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి కావ‌డంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అలా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సర్వీసులను శుక్రవారం నాటికి రీషెడ్యూల్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు