Khammam: ఖమ్మం జిల్లాలో టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్ శిరీషపై సస్పెన్షన్.. ఉపాధ్యాయులను నిరుత్సాహానికి గురిచేస్తుందంటున్నారు యూనియన్ల లీడర్లు. విద్యార్థుల జుట్టు కత్తిరింపు ఘటనను నైతిక బోధనగా చూడాలన్నారు.
పూర్తిగా చదవండి..TS: జుట్టు కత్తిరిస్తే.. సస్పెండ్ చేసేస్తారా?.. టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు..!
ఖమ్మంలో టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విద్యార్థుల హెయిర్ కట్ సరిగా లేదంటూ ఉపాధ్యాయురాలు శిరీష కత్తెరతో జుట్టు కత్తిరించారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.
Translate this News: