Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీల వద్ద తీవ్ర ఘర్షణ జరిగింది. నందవరం మండలం జోహారపురం గ్రామంలో కురుబ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాలు భూ తగాదా కారణంగా కొట్టుకున్నారు. ఘటనలో13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరోసారి ఇరువర్గాలు తన్నుకున్నారు. ఇద్దరు పరిస్థితి విషయంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..AP: కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. కొట్టుకున్న టీడీపీ వైసీపీ శ్రేణులు..!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ, వైసీపీ వర్గీల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. జోహారపురం గ్రామంలో భూ తగాదా కారణంగా ఇరువర్గాలు దాడికి దిగారు. ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Translate this News: