పవన్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ ఎస్పీ సతీష్ కుమార్‌ను కోరారు.
TDP Varma Sensational Comments : పిఠాపురం (Pithapuram) మాజీ ఎమ్మెల్యే వర్మ (Varma) సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ (Pawan Kalyan) ఓటమికి వైసీపీ (YCP) కుట్ర చేస్తుందన్నారు. వైసీపీ ఓడిపోతే హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రచారంలో సాయిధరమ్ తేజ్‌పై జరిగిన దాడే ఉదాహరణ అన్నారు. పెరిగిన పోలింగ్ శాతంతో కూటమికే లాభమని వర్మ పేర్కొన్నారు.
ప్రచారంలో వంగా గీత (Vanga Geetha) సెంటిమెంట్ స్టంట్ వర్క్ అవుట్ కాలేదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ జర్నీలో తాను లవ్‌లో పడ్డానన్నారు. కౌంటింగ్ నాడు పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఇంటెలిజెన్స్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ ఎస్పీ సతీష్ కుమార్‌ను కోరారు.
TDP Varma : పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలన వ్యాఖ్యలు..!

Also Read: పిఠాపురంలో గెలుపు ఎవరిదని తీవ్ర ఉత్కంఠ.. అలర్ట్ అయిన ఈసీ..!