TDP: టీడీపీ సెకండ్‌ లిస్ట్‌ అవుట్..!

34 మందితో టీడీపీ సెకండ్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే.. 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. తాజాగా.. రెండో జాబితాను విడుదలచేశారు. చంద్రబాబు 34 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
TDP: టీడీపీ సెకండ్‌ లిస్ట్‌ అవుట్..!

34 మందితో టీడీపీ సెకండ్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది.

publive-image

publive-image

టీడీపీ సెకండ్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లిస్ట్‌లో ఎవరున్నారంటే?

నర్సన్నపేట టీడీపీ అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి

మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్

గాజువాక టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్

చోడవరం టీడీపీ అభ్యర్థిగా కే ఎస్ఎన్ఎస్ రాజు

ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థిగా వరపుల సత్యప్రభ

రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి

దెందులూరు -చింతమనేని ప్రభాకర్

పెదకూరపాడు -భాష్య ప్రవీణ్‌ కుమార్

గిద్దలూరు -అశోక్ రెడ్డి

రామచంద్రాపురం -వాసంశెట్టి సుభాష్

కొవ్వూరు -ముప్పిడి చంద్రశేఖర్

గోపాలపురం -మద్దిపాటి వెంకటరాజు

గుంటూరు పశ్చిమ -పిడుగురాళ్ల మాధవి

గుంటూరు తూర్పు -మహ్మద్ నజీర్

గురజాల -యరపతినేని శ్రీనివాసరావు

కందుకూరు -ఇంటూరి నాగేశ్వరరావు

మార్కాపురం -కందుల నారాయణ రెడ్డి

ఆత్మకూరు -ఆనం రామనారాయణ రెడ్డి

కొవ్వూరు -వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

వెంకటగిరి -కురుగొండ్ల లక్ష్మి ప్రియ

కమలాపురం -పుత్తా చైతన్య రెడ్డి

ప్రొద్దుటూరు -వరదరాజుల రెడ్డి

నందికొట్కూరు(ఎస్సీ) -గిత్తా జయసూర్య

ఎమ్మిగనూరు -జయనాగేశ్వర రెడ్డి

మంత్రాలయం -రాఘవేంద్ర రెడ్డి

పుట్టపర్తి -పల్లె సింధూరా రెడ్డి

కదిరి -కందికుంట యశోదా దేవి

మదనపల్లి – షా జహాన్ బాషా

పుంగనూరు -చల్లా రామచంద్రారెడ్డి

చంద్రగిరి -పులివర్తి వెంకటమణి ప్రసాద్

శ్రీకాళహస్తి -బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

సత్యవేడు -కోనేటి ఆదిమూలం

పూతలపట్టు -డాక్టర్ కలికిరి మురళీమోహన్

ALso Read: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ నివేదిక

Advertisment
తాజా కథనాలు