/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tdp-34-jpg.webp)
Meesala Geetha: విజయనగరం నియోజకవర్గ టీడీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల గీత RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ప్రజలు తనన్ను కోరుకుంటున్నారన్నారు. అందుకే ఇండిపెండెంట్ తాను నామినేషన్ వేసినట్లు తెలిపారు. నిత్యం ప్రజా సేవలోనే ఉంటానని తెలిపారు. టీడీపీలో వైసీపీలో అసంతృప్తి ఉన్నవారు తనతో వస్తున్నారని పేర్కొన్నారు.
Also Read: అభ్యర్థి మార్పుపై భగ్గుమంటున్న తెలుగు తమ్మళ్ళు
ఇప్పుడున్న టీడీపీ నాయకులు ప్రజల అవసరాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. టీడీపీ గెలిచినా.. ప్రజలకు సేవకుండా విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..