New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chandrababu-Prayers-.jpg)
ఏపీలో ఎన్నికలు ముగియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ రోజు షిరిడీలోని సాయిబాబా మందిరాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మీ ఆలయాన్ని సైతం వారు సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు.