New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chandrababu-america-tour-.jpg)
వైద్య పరీక్షల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నారా లోకేశ్ సైతం కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలసి అమెరికా వెళ్లారు.