MLA Madhavi: కడపలో గెలుపుకు కారణం ఇదే.. అందుకే అవినాష్ గెలిచాడు.. మాధవి రెడ్డి ఎక్స్ క్లూజివ్..!
ప్రజలకు సేవ చేసే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారన్నారు టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన భరించలేకే ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. షర్మిల కడప ఎంపీగా పోటీ చేయకుండా ఉన్నట్లైతే సీటు అవినాష్‌కు కాకుండా టీడీపీకే దక్కేదన్నారు.
TDP MLA Madhavi Reddy : కూటమి ఎమ్మెల్యేల సమావేశం అనంతరం కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవ చేసే విధంగా గెలిచిన ఎమ్మెల్యేలు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారన్నారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన భరించలేకే ప్రజలు కూటమిని గెలిపించారని అన్నారు.
కడపలో వైసీపీ అవినీతి భయంకరంగా ఉండేదని.. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పెట్టారని కామెంట్స్ చేశారు. షర్మిల కడప ఎంపీగా పోటీ చేయకుండా ఉన్నట్లైతే కచ్చితంగా సీటు అవినాష్ కు కాకుండా టీడీపీకే దక్కేదన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Also Read: అందుకే వైసీపీ ఓడిపోయింది.. కాల్వ శ్రీనివాసులు సెన్సేషనల్ కామెంట్స్.!