AP Politics: మంత్రి పదవి దక్కకపోవడంపై బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి రాకున్నా తనకు ఎలాంటి అసంతృప్తి లేదని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంత్రి వర్గ కూర్పులో అనేక సమీకరణాలు ఉంటాయన్నారు. మంత్రి పదవి లేకున్నా 42 ఏళ్లుగా తనకు ఉన్న గుర్తింపుపై సంతృప్తిగా ఉందన్నారు.