AP: హత్యా రాజకీయాలు మానుకోండి.. మాజీ సీఎం జగన్కు ఎమ్మెల్యే వార్నింగ్.!
మాజీ సీఎం జగన్ హత్యా రాజకీయాలు చేస్తున్నాడని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. గతంలో హత్య చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారన్నారు. కానీ, తమ ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
MLA Budda Rajashekar Reddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan) హత్యా రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడి కుటుంబానికి పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్ వారి నాయకులతో కలసి వచ్చి కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారన్నారు.
అయితే, వైసీపీ నాయకులు కట్టకట్టుకుని వచ్చినా కూటమి ప్రభుత్వం భయపడదన్నారు. గతంలో హత్య చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారని, కానీ ఈ ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రెండు గ్రూపుల మధ్య ఉన్న తగాదాలపై జగన్ వచ్చి రచ్చ చేయడం కరెక్ట్ కాదన్నారు.
హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలను జగన్ తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. ఘటనపై జిల్లా ఎస్పీకి, మాజీ ఎమ్మెల్యే శిల్పాకు ఎందుకు ఫోన్ చేయలేదు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా జగన్ తన తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు.

Also Read: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..!
అయితే, వైసీపీ నాయకులు కట్టకట్టుకుని వచ్చినా కూటమి ప్రభుత్వం భయపడదన్నారు. గతంలో హత్య చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారని, కానీ ఈ ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రెండు గ్రూపుల మధ్య ఉన్న తగాదాలపై జగన్ వచ్చి రచ్చ చేయడం కరెక్ట్ కాదన్నారు.
Also Read: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం.. టీడీపీ నాయకుల వార్నింగ్..!
హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలను జగన్ తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. ఘటనపై జిల్లా ఎస్పీకి, మాజీ ఎమ్మెల్యే శిల్పాకు ఎందుకు ఫోన్ చేయలేదు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా జగన్ తన తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు.
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
ఈ క్రమంలో పాఠశాలలో ఉన్న పరిసరాలు అన్నింటిని పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
Kadapa Girl Murder: ఏపీలో దారుణం.. ముళ్లపొదల్లో బట్టలు లేకుండా బీటెక్ యువతి శవం
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్ వద్ద ప్రొద్దుటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతదేహం.. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
AP Forest Department Jobs: ఏపీ అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. పోస్టులు, అర్హత, చివరితేదీ వివరాలివే
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఏపీలోని అటవీశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Short News | Latest News In Telugu | జాబ్స్
BIG BREAKING: ఏపీ ఇన్ఛార్జ్ CMగా పవన్.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 26-30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 4రోజుల పాటు.. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
విదేశాల్లో బతకడం అంత ఈజీ కాదు, కాస్త ఆలోచించండి.. భారతీయ టెకీ పోస్ట్ వైరల్
BREAKING: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్..లొంగిపోయిన అగ్రనేత దంపతులు
🔴Live News Updates: ఎమ్మెల్యేపై వాటర్ బాటిల్తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..
BREAKING: ఎమ్మెల్యేపై వాటర్ బాటిల్తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO