Bonda Uma: రాక్షస పాలన.. ఇలా చేయడమే తమ బాధ్యత.. బోండా ఉమా కీలక వ్యాఖ్యలు.!
రాష్ట్రంలో రాక్షస పాలన ఓటమి చెందడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. చంద్రబాబు శపథం చేసినట్లుగానే ఆయన సీఎం అవ్వడం ఆనందంగా ఉందన్నారు. తమకు అప్పగించిన ఏ పనైనా సరే బాధ్యతతో నిర్వహిస్తామన్నారు.
TDP MLA Bonda Uma: రాష్ట్రంలో రాక్షస పాలన ఓటమి చెందడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు. RTVతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు శపథం చేసినట్లుగానే ఆయన సీఎం అవ్వడం ఆనందంగా ఉందన్నారు. తమకు అప్పగించిన ఏ పనైనా సరే భాద్యతతో వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ.. ప్రజలకు మంచి చేయడమే తమ కర్తవ్యం అని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..