Nellore: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఓ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వింజమూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యేపై అసత్యపు కథనాలను ప్రచారం చేశారని మండిపడ్డారు.
వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ వైసీపీ నేతల్లో వారి ఛానల్లో మార్పు రాలేదన్నారు. కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు నెలలు కాకమునుపే అసత్య ప్రసారాలు చేస్తున్నారన్నారు. అవినీతి దుర్మార్గపు పాలన అందించి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టి పాలన అందించిన మాజీ సీఎం జగన్ గురించి ప్రసారం చేయాలన్నారు.
Also Read: గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే?
రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జైలు పక్షులను పరామర్శించే సంస్కృతి వైయస్ జగన్మోహన్ రెడ్డిది అని వారి నాయకత్వంలో పనిచేసే వైసీపీ నేతలకు కూడా అదే సంస్కృతి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో మైనింగ్ మట్టి ఇసుక దోపిడీ చేసిన నేతలు వాటి గురించి నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నాయన్నారు. వేలాది ఎకరాలు భూ కజ్జాలకు పాల్పడ్డారని తెలిపారు.
ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పై ఎలాంటి మచ్చ లేదని.. ఆయనపై బురద సల్లాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు. ఎనిమిది మండలాలలో నాయకులు ఆరు నెలల తర్వాత జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని వారందరి భరతం పడతామని తెలిపారు.
AP: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం.. టీడీపీ నాయకుల వార్నింగ్..!
ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఓ ఛానల్‌పై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టి పాలన అందించిన మాజీ సీఎం జగన్ గురించి ప్రసారం చేయాలన్నారు.
Nellore: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఓ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వింజమూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యేపై అసత్యపు కథనాలను ప్రచారం చేశారని మండిపడ్డారు.
వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ వైసీపీ నేతల్లో వారి ఛానల్లో మార్పు రాలేదన్నారు. కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు నెలలు కాకమునుపే అసత్య ప్రసారాలు చేస్తున్నారన్నారు. అవినీతి దుర్మార్గపు పాలన అందించి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టి పాలన అందించిన మాజీ సీఎం జగన్ గురించి ప్రసారం చేయాలన్నారు.
Also Read: గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే?
రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జైలు పక్షులను పరామర్శించే సంస్కృతి వైయస్ జగన్మోహన్ రెడ్డిది అని వారి నాయకత్వంలో పనిచేసే వైసీపీ నేతలకు కూడా అదే సంస్కృతి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో మైనింగ్ మట్టి ఇసుక దోపిడీ చేసిన నేతలు వాటి గురించి నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నాయన్నారు. వేలాది ఎకరాలు భూ కజ్జాలకు పాల్పడ్డారని తెలిపారు.
ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పై ఎలాంటి మచ్చ లేదని.. ఆయనపై బురద సల్లాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు. ఎనిమిది మండలాలలో నాయకులు ఆరు నెలల తర్వాత జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని వారందరి భరతం పడతామని తెలిపారు.
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Andhra Pradesh: యూట్యూబ్ చూసి 16 బుల్లెట్ బైక్‌లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్టు
బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్‌లో బుల్లెట్ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
ఈ క్రమంలో పాఠశాలలో ఉన్న పరిసరాలు అన్నింటిని పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
Kadapa Girl Murder: ఏపీలో దారుణం.. ముళ్లపొదల్లో బట్టలు లేకుండా బీటెక్ యువతి శవం
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్ వద్ద ప్రొద్దుటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతదేహం.. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
Trump U Turn: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్
🔴Live News Updates: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా
Mallavaram : సంతానాన్ని ప్రసాదించే ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు.. మూడు రోజులు ఇలా నిద్ర చేస్తే
Spam Messages: స్పామ్ సందేశాలు ఇకనుంచి ఈజీగా గుర్తుపట్టచ్చు
Russia-Ukraine War: ఏం చేసుకుంటారో చేసుకోండి..ట్రంప్ వార్నింగ్ పై రష్యా