New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-11-at-1.10.17-PM-1.jpeg)
kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మునిసిపల్ చైర్మన్ సుధీర్ కు చెందిన ప్రియా నర్సింగ్ హోమ్‌పై టీడీపీ నేతలు రాళ్ళ దాడి చేశారు. మున్సిపల్ చైర్మన్ సుధీర్ టీడీపీలో చేరుతారనే ప్రచారంతో ఆగ్రహానికి గురైన తెలుగుదేశం నేతలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు.
తాజా కథనాలు