Budda Venkanna: 'నీలాంటి సైకో' అంటూ జగన్ కు బుద్ధా వెంకన్న కౌంటర్

AP: వైసీపీ కార్యాలయాన్ని కూల్చడంపై జగన్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. అనుమతులు లేకుండా కట్టినందుకు అధికారులు కూల్చేస్తున్నారని అన్నారు. "నీలాంటి సైకో పనులు చంద్రబాబు గారు ఎప్పటికీ చెయ్యరు.. చెయ్యబోరు..!" అని జగన్ పై మండిపడ్డారు

New Update
Budda Venkanna: 'నీలాంటి సైకో' అంటూ జగన్ కు  బుద్ధా వెంకన్న కౌంటర్

Budda Venkanna: వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చడంపై జగన్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ప్రభుత్వ భూమిని చౌక ధరకే లీజు కి తీసుకోవడం కాకుండా, అనుమతులు లేకుండా అవినీతి సొమ్ముతో నువ్వు శాశ్వతంగా సీఎంగా ఉంటాను అనుకొని నిర్మిస్తున్న కట్టడాలను వాటి సంబంధిత అధికారులే పర్మిషన్ లు సరిగ్గా లేని కారణంగా వారి పని వారు చేస్తున్నారని అన్నారు. "నీలాగా ప్రజాధనంతో నిర్మించిన ప్రజవేధికను కుట్చట్లేదు జగన్ .. నీలాంటి సైకో పనులు చంద్రబాబు గారు ఎప్పటికీ చెయ్యరు.. చెయ్యబోరు..!" అని మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు