TDP kuna Ravikumar: మంత్రి దర్మాన, తమ్మినేని పై మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీకాకుళం- ఆమదాలవలస తొమ్మిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ఐదేళ్లు సరిపోలేదా? అని నిలదీశారు. రోడ్డు ఆధ్వానంగా ఉండడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుని చాలా మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: గుండెజారి గల్లంతయ్యిందే.. హ్యాపీ బర్త్ డే కర్లీ బ్యూటీ.. ‘డియర్ ఎక్సెస్’ తో వచ్చేస్తున్న నిత్యా..!
ప్రజల ప్రాణాలంటే లెక్కలేని వారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు. ఆ ఇద్దరి నేతలను రోడ్డుపై బట్టలు ఊడదీసి, చెప్పులు లేకుండా నడిపించాలన్నారు. ఈ రోడ్డుపై మృతిచెందిన 32 కుటుంబాల ఉసురు ఆ ఇద్దరు నేతలకు తప్పక తగులుతుందని దుయ్యబట్టారు. కూన రవికుమార్ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియో చూడండి.