కొడుమురులో టీడీపీకి విశేష స్పందన లభిస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు. జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయలు, దారుణాల వల్ల ప్రతి ఒక్కరు విసిగిపోయారన్నారు. 40 ఏళ్లుగా కోడుమూరులో టీడీపీ జెండా ఎగరలేదని ఈసారి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Kodumur : సైకో పోవాలి.. సైకిల్ రావాలి, బాబు షురిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు టీడీపీ(TDP) నేతలు. కొడుమురులో టీడీపీ పార్టీకి విశేష స్పందన లభిస్తోందన్నారు. దాదాపు 40 ఏళ్లుగా కోడుమూరులో టీడీపీ జెండా ఎగరలేదని ఈ సారి కచ్చితంగా టీడీపీ గెలుపు గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వం(Jagan Sarkar) చేసిన అన్యాయలు, దారుణాల వల్ల ప్రతి ఒక్కరికీ విసుగొచ్చిందన్నారు. ప్రజలు 13వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారని.. ఎప్పుడెప్పుడు జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ని ఇంటికి పంపాలి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారన్నారు.కొడుమురులో భారీ మేజరిటీతో పసుపు జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
TDP : 40 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు..!

Also Read: ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?