TDP: జగన్ ఇలాకాలో టీడీపీ సెలబ్రేషన్స్..!

జగన్ ఇలాకా పులివెందులలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎంగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా లింగాలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

TDP: జగన్ ఇలాకాలో టీడీపీ సెలబ్రేషన్స్..!
New Update

Kadapa: ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఇలాకా పులివెందులలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. లింగాలలో బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.

#kadapa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe