New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-5.jpg)
Kadapa: ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఇలాకా పులివెందులలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. లింగాలలో బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.
తాజా కథనాలు