AP: టీడీపీ కూటమి ప్రభంజనం..! ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు గాను 19 చోట్ల లీడింగ్‌లో ఉంది. వైసీపీ 20కి పైగా చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. By Jyoshna Sappogula 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update Follow Us షేర్ చేయండి #tdp-alliance #ap-election-results-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి