తమీమ్ ఇక్బాల్ షాహిద్ అఫ్రిదిని ఫాలో అయ్యాడు. అదేంటి.. తమీమ్.. అఫ్రిదిని అనుసరించడమేంటని ఆలోచిస్తున్నారా.. అదేనండి.. మనోడు ఎమోషనల్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు కదా.. ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అది కూడా ఒక్కరోజులోనే. తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే బాధ పడ్డ బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఖుషీ అవుతున్నారు. రానున్న వరల్డ్ కప్ వరకు తమీమ్ బంగ్లా జట్టుతోనే ఉండనున్నాడు.
పూర్తిగా చదవండి..Tamin Iqbal: బంగ్లాదేశ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే యూ టర్న్ తీసుకున్న తమీమ్ ఇక్బాల్..!
బంగ్లాదేశ్ అభిమానులకు గుడ్‌న్యూస్. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ యూ టర్న్ తీసుకున్నాడు. ఒక్కరోజులోనే అతను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈరోజు ప్రధాని షేక్ హసీనాను కలిసిన అతను తన అభిప్రాయం మార్చుకున్నాడు.
Translate this News: