Tamannaah Bhatia: వారెవ్వా..మిల్కీ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు మాములుగా లేవుగా.!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. చీరకట్టులో అదిరిపోయే గ్లామర్ స్టిల్స్‌తో ఆకట్టుకుంటోంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ వారెవ్వా..మిల్కీ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు మాములుగా లేవుగా అని కామెంట్స్ చేస్తున్నారు.

Tamannaah Bhatia: వారెవ్వా..మిల్కీ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు మాములుగా లేవుగా.!
New Update

Tamannaah Bhatia: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవకాశాలు తగ్గుతున్న కొద్ది ఎక్కడ కూడా తగ్గకుండా కసిగా.. సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టేసింది. ఐటెమ్ సాంగ్స్, గెస్ట్ రోల్స్‌తో అద‌ర‌గొడుతుంది. తాజాగా, ఈ మిల్క్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. చీరకట్టులో అదిరిపోయే గ్లామర్ స్టిల్స్‌తో ఆకట్టుకుంటోంది.

publive-image

శారీలో సెగలు పుట్టిస్తున్న తమన్నా వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉంటూనే సినిమాలకు సైన్ చేస్తోంది. తమన్నా కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌‌తో దూసుకుపోతుంది.  ముఖ్యంగా ముందెన్నడూ చూడని విధంగా స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతుంది.

publive-image

వృత్తి ప‌రంగా తనలోని మరో యాంగిల్‌ను చూపిస్తుంది. ఇక మూవీస్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్న తమన్న.. ఎప్పటికప్పుడు హాట్ లుక్‌తో అలరిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా మ‌రో కొత్త ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోస్ షేర్ చేసింది.

publive-image

చీరకట్టులో మిల్కీ అందాలతో మెరుపులు మెరిపించింది. చీరకట్టిన విధానం.. రెడ్ లిప్ స్టిక్.. యాక్సర‌సీస్.. ఇలా ప్రతీది ఈ భామను మ‌రింత అందంగా మార్చేసాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుండగా.. ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘రోజురోజుకు తమన్నలోని మార్పును చూడలేకపోతున్నాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

publive-image

Also read: అనన్యతో డేటింగ్‌పై ఆదిత్య షాకింగ్ కామెంట్స్.. ఆ విషయం అడగొద్దంటూ

#tamannaah-bhatia
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe