Tamannaah Bhatia: లేటెస్ట్ పిక్స్ లో నెటిజన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న తమన్నా.!

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. లేటెస్ట్ లుక్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా పంచుకున్న ఫొటోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి.

New Update
Tamannaah Bhatia: లేటెస్ట్ పిక్స్ లో నెటిజన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న తమన్నా.!

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన లేటెస్ట్ పిక్స్ లో అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారి హల్ చల్ చేస్తున్నాయి.

publive-image

మరోసారి హాట్​గా ముస్తాబై.. ఫోటోలకు ఫోజులిచ్చింది స్టార్ హీరోయిన్. వయసు పెరిగే కొద్ది మరింత గ్లామర్​గా తయారవుతుంది. లస్ట్ స్టోరీస్ తరహాలో మరోసారి ముస్తాబై అందరిని అట్రాక్ట్ చేస్తుంది ఈ అమ్మడు.

publive-image

తాజాగా జరిగిన యానిమల్ మూవీ ఈవెంట్​లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన లుక్స్​తో అందరినీ ఆకట్టుకుంటుంది. బ్లాక్, వైట్ ఔట్​ ఫిట్​లో డైమండ్ జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.

publive-image

Also Read: విష్ణు ప్రియ పారిస్ వెకేషన్‌ హాట్ పిక్స్.!

Advertisment
తాజా కథనాలు