Health Tips : ఈ లక్షణాలను విస్మరించకండి...ప్రాణాంతక వ్యాధులకు కారణం కావొచ్చు..!!
శరీరంలో జింక్ లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో, మీకు శరీరంలో జింక్ లోపం యొక్క ఈ లక్షణాలను అగుపించినట్లయితే..వెంటనే జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.