Latest News In Telugu జికా వైరస్ కు ఇవే లక్షణాలు! జికా వైరస్ ఒక వ్యక్తికి సోకితే శరీర నొప్పులతో కూడిన జ్వరం ,కీళ్ల నొప్పులు, కళ్ళు ఎర్రగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. జికా వైరస్ ఆలస్యం చేస్తే శరీరంలోని కళ్లు, గుండె,కిడ్నీల పై అధిక ప్రభావం చూపుతాయని, నిర్లక్షం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. By Durga Rao 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zika Virus: జికా వైరస్ వ్యాప్తి.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరిక! జికా వైరస్ పట్ల అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. జికా వైరస్ డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాపింపజేసే ఏడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. మహారాష్ట్రలో ఇద్దరు గర్భిణులు సహా ఏడుగురికి జికా వైరస్ సోకినట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zika Virus : పుణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భవతులకు పాజిటివ్! మహారాష్ట్రలోని పుణెలో జికా వైరస్ కలకలం రేపుతోంది. వైరస్ విజృంభిస్తుండడంతో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.దీంతో రాష్ట్ర ఆరోగ్య విభాగం అప్రమత్తం అయ్యింది. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Zika Virus: ముంబైలో జికా వైరస్ మొదటి కేసు..అప్రమత్తమైన బీఎంసీ..!! ముంబైలో జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ముంబైలో నివసిస్తున్న 79 ఏళ్ల వృద్ధుడికి వైరస్ సోకినట్లు BMC తెలిపింది. పూణేకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, సబర్బన్ చెంబూర్‌లో నివసించే రోగికి జికా వైరస్ సోకినట్లు ధృవీకరించింది. అతనికి జూలై 19, 2023 నుండి జ్వరం, ముక్కు మూసుకుపోవడం, దగ్గు వంటి లక్షణాలతో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది. By Bhoomi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn