Sankranthiki Vasthunam: మరో వారంలో టీవీలోకి సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. డేట్ ఫిక్స్
సంక్రాంతికి వస్తున్నాం సినిమా మార్చి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
/rtv/media/media_files/2025/02/24/aDI4HPVBDFjlGcIkxMBF.jpg)
/rtv/media/media_files/2025/01/15/FJ2zNP8JEAXttrYwOYKR.jpg)