Yuvagalam: పసుపు మయమైన ప్రకాశం బ్యారేజ్.. లోకేష్‌కు స్వాగతం
నేడు ఉమ్మడి కృష్ణాజిల్లాకు నారా లోకేష్ పాదయాత్ర చేరుకుంటుంది. ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. లోకేష్ 'స్వాగతం సుస్వాగతం' అంటూ భారీగా స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు .
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Nara-Lokesh-met-the-Governor-at-Raj-Bhavan.-Complaint-about-ganja-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Nara-Lokesh-Padayatra-in-Vijayawada-jpg.webp)