జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్!
జగన్, షర్మిల మధ్య వివాదం నెలకొన్న వేళ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌పై ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ కంపెనీలో జరిగే అవకతవకలపై ప్రభుత్వం ఓ కన్నేసిందని, త్వరలో సీఐడీ విచారణకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.